Friday, November 20, 2020

Entha Prema Nedhi yesaiah Song

 *Latest telugu Christian  2020-2021 Song & Track*



👉Song: https://youtu.be/ObkWCkmG2hM


👉Track: 

https://youtu.be/SyzLj1ZBkS0


ఎంత ప్రేమ నీది ఏసయ్యా

ఎంత కరుణా నీకు మేస్సయ్య

అంధకారములో నేనుండగా (2)

దివ్య జ్యోతివై నీ వెలిగిచ్చినవయ్య


1. దారి తప్పిన నీ పిల్లలకై మార్గము నీవై సిలువ భారము మోసితివి

ఎంత దయ చూపినవయ్య

 ఎంత కృప నిచ్చినవయ్య

అంధకారంలో నేనుండగా (2)

దివ్య జ్యోతివై నీ వెలిగిచ్చినవయ్య


2. వీరిగి నలిగి కుంగిపోయిన నన్ను

నీ వాక్యముతో బ్రతికించినవే

ఎంత దయ చూపినవయ్యా

ఎంత కృప నిచ్చినవయ్య

అంధకారంలో నేనుండగా (2)

దివ్య జ్యోతివై నీ వెలిగిచ్చినవయ్య


3. ఏ కాపరి లేక తిరిగే నన్ను

మంచి కాపరి వై వెదకి కాచిన వయ్య

ఎంత దయ చూపినవయ్యా

ఎంత కృప నిచ్చినవయ్య

అంధకారంలో నేనుండగా 

దివ్య జ్యోతివై నీ వెలిగిచ్చినవయ్య


*Do like,Share & Subscribe Our Channel*



No comments:

Post a Comment