*నా యేసయ్య నా యేసయ్యా*
బ్రదర్ నిస్సి జాన్ గారు పాడిన అద్భుతమైన గీతం
*Song-* https://youtu.be/QHpYYLZ9Zxo
*Track-* https://youtu.be/Xydgh4shfXo
మరిన్ని పాటలు & ట్రాక్స్ కొరకు ఛానెల్ ని SUBSCRIBE చేయగలరు
👆🏻👌🏻🎤🎧🎼🎹🎸✝️
*నా యేసయ్య నా యేసయ్యా*
*Song-* https://youtu.be/QHpYYLZ9Zxo
*Track-* https://youtu.be/Xydgh4shfXo
మరిన్ని పాటలు & ట్రాక్స్ కొరకు ఛానెల్ ని SUBSCRIBE చేయగలరు
👆🏻👌🏻🎤🎧🎼🎹🎸✝️
*Latest telugu Christian 2020-2021 Song & Track*
👉Song: https://youtu.be/ObkWCkmG2hM
👉Track:
https://youtu.be/SyzLj1ZBkS0
ఎంత ప్రేమ నీది ఏసయ్యా
ఎంత కరుణా నీకు మేస్సయ్య
అంధకారములో నేనుండగా (2)
దివ్య జ్యోతివై నీ వెలిగిచ్చినవయ్య
1. దారి తప్పిన నీ పిల్లలకై మార్గము నీవై సిలువ భారము మోసితివి
ఎంత దయ చూపినవయ్య
ఎంత కృప నిచ్చినవయ్య
అంధకారంలో నేనుండగా (2)
దివ్య జ్యోతివై నీ వెలిగిచ్చినవయ్య
2. వీరిగి నలిగి కుంగిపోయిన నన్ను
నీ వాక్యముతో బ్రతికించినవే
ఎంత దయ చూపినవయ్యా
ఎంత కృప నిచ్చినవయ్య
అంధకారంలో నేనుండగా (2)
దివ్య జ్యోతివై నీ వెలిగిచ్చినవయ్య
3. ఏ కాపరి లేక తిరిగే నన్ను
మంచి కాపరి వై వెదకి కాచిన వయ్య
ఎంత దయ చూపినవయ్యా
ఎంత కృప నిచ్చినవయ్య
అంధకారంలో నేనుండగా
దివ్య జ్యోతివై నీ వెలిగిచ్చినవయ్య
*Do like,Share & Subscribe Our Channel*
*యవనస్తులను ఆత్మీయంగా ఉత్తేజపరిచే అర్ధవంతమైన గీతం*
Song: https://youtu.be/bE5kqHPKZdc
Track: https://youtu.be/yJKjJ8z_7Qw
👆🏻👌🏻🎤🎹🎧🎸🎼
ఏమిచ్చిన తీర్చలేనిది నీ రుణము నా ప్రభువా
🙇🏻♂️దేవుడు మన జీవితంలో చేస్తున్నా మెలులకు మనము ఏమి ఇచ్చిన ఆయన రుణము తీర్చలేము🎸🙇🏻♂️
👌🏻చక్కటి అర్థవంతమైన గీతం👌🏻
👉 SONG :https://youtu.be/MQSQUKXtiYI
👉 TRACK- https://youtu.be/5XB-4kxtHzA
👆🏻🎧🎸🎼🎤🎹✝️
👉 Song- https://youtu.be/djdAq1EygGo
👉 Track- https://youtu.be/N8IhpqosKWY
దేవా ఈ నీ సృష్టిలో
నేనెంతవాడను - నా కన్నీల్లేతటివి
1. నా పాపములను మోయలేకుంటిని
నా శాపములతో దిక్కుతోచకుంటిని
నీ పరిశుద్ధాత్మతో ప్రేరేపించితివి
మోకాళ్ళ పై నన్ను ప్రార్ధింపచేసితివి
దేవా ఈ నీ సృష్టిలో
2. నా ఒక్క ప్రార్థనతో విడిచిన కన్నీటికై
నా దోషములను తుడిచివేయుటకై
సర్వజగతిలో నుండి నీవు నన్ను చూచితివి
నా తోడుగా వచ్చి నీ రక్షణతో నడిపింపజేసితివి
👆🏻👌🏻🎹🎤🎧🎸🎼