Sunday, March 3, 2019

హృదయం స్పందించిన సాంగ్


పల్లవి : హృదయం స్పందించిన
అది బహుగా నలిగిన           
హృదయం ఆ హృదయం 
నా యేసుకెంతో ప్రియం     
                    " హృదయం " 

1చ. నా హృదయంలో నిలిచి
నెమ్మదినే చేకూర్చి
దయతో నను కరుణించి
దీవెనలే కురిపించి  " 2 "
పాపపు బ్రతుకును తొలగించి
నూతన జీవము నాకిచ్చి "2"
నను కాపాడిన నా ప్రభుకే
స్తుతి స్తోత్రములు చెల్లింతును
స్తుతి స్తోత్రములు చెల్లింతును
                      " హృదయం"

2చ. అవదిని మించినవాడు
ఆశ్రయదుర్గము ఱేడు
ఆత్మల నేలెడివాడు
నను ఎడబాయనివాడు"2" 
శాపపు సంకెళ్లను త్రెంచి
శాంతి సమాధానమునిచ్చి"2"
నను రక్షించిన నా ప్రభుకే
అర్పింతును నాహృదయము
సమర్పింతును నాహృదయమును 
           " హృదయం "

ఆల్బమ్: హృదయం
               స్పందించిన
సంగీతం: sk బాజీ
గానం: మనో
రచన, స్వరకల్పన:
విజయ్ కృపానంద్ కుమార్

Song: https://youtu.be/1sM8C0CMvA4

Track: https://youtu.be/Izl7NetkOvQ

ఓ సోదరా ఓ సోదరి

*అర్ధవంతమైన గీతం*

*ఓ సోదరా ఓ సోదరి*

👉 Song - https://youtu.be/pC7Sw7UeUsA

👉 Track - https://youtu.be/SNEnp2sEWiA

*Do watch share and subscribe*


Sunday, February 10, 2019

yesu ninnu chuchu bagyamu emmaya

పల్లవి; యేసు....యేసు
"నిను చూచు భాగ్యము
ఇమ్మయ"
కష్టాలలో నష్టాలలో
శ్రమలలో శోదనలో
యోబువలేను యధార్ధముగా
                          "నిను"
1. ప్రేమలో పవిత్రతలో
నీతిలో నమ్మకములో
యోసేపువలే నీకిష్టునిగా
                          "నిను"
2. ధైర్యములో పౌరుషములో
నీసువార్తను ప్రకటించుటలో
స్తేఫను వలేను హతసాక్షిగనే
                          "నిను"
3. బ్రతుకైనా భారమైనా
చావైనా లాభమైనా
పౌలువలేను నిను చాటేదను
                          "నిను"
       రచన'గానం
     బ్ర; ప్రణీత్ కుమార్
           సంగీతం
     సీ.ఎ.రాజ్ కుమార్
     9912311226

song: https://youtu.be/tP35nbcyhL4

Track: https://youtu.be/UaZvKbB78-A